Surprise Me!

AP Government : Vijayadashami రోజు పేదలకు సొంతింటి పథకం ప్రారంభం | CM Chandrababu | Oneindia Telugu

2025-09-16 78 Dailymotion

ఏపీ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ పథకాలను అందిస్తూ ప్రజల మద్దతు కోసం ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా నిరుపేదలకు దసరా పండుగకు మరో శుభవార్తను అందిస్తోంది ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. విజయదశమి నాటికి గృహప్రవేశాలు జరిగేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

Big Festival Gift from AP Government!
Ahead of Dasara, the Andhra Pradesh government is speeding up housing construction for the poor.

✨ Key Highlights:

✅ Welfare schemes reaching all sections of society

✅ Special focus on homeless and weaker sections

✅ Housing works being completed at a faster pace

✅ Government plans Gruhapravesam by Vijayadashami

This initiative is set to bring smiles to thousands of families in the state during the festive season.

#APGovernment #APHousingScheme #Dasara2025 #Gruhapravesam #AndhraPradesh #PradhanMantriAwasYojana #PMAwasYojana #jaganannacolony #TidcoHouse #APHousing

Also Read

ఏపీ సర్కారు మరో గుడ్ న్యూస్.. వారికి నెలకు రూ.4 వేలు.. ఎలా అప్లై చేయాలంటే ? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-government-taking-applications-for-mission-vatsalya-scheme-3rd-phase-451555.html?ref=DMDesc

ఆ ఊర్లోని వారు ఆస్పత్రికి వెళ్తే శవంగానే తిరిగి వస్తున్నారా.. ఐదు నెలల్లో 28 మంది ! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/interesting-details-about-mystery-death-in-turakapalem-at-andhra-pradesh-450387.html?ref=DMDesc

లక్షకు పైగా జీతంతో ఉద్యోగాలు.. APMSRB గోల్డెన్ ఛాన్స్ ! :: https://telugu.oneindia.com/education-jobs/andhra-pradesh-medical-services-recruitment-board-latest-notification-details-449909.html?ref=DMDesc

~PR.358~CA.43~ED.232~HT.286~

Buy Now on CodeCanyon